[New post] Forest Jobs 2023 : 10th అర్హతతో అటవీశాఖలో అసిస్టెంట్ గా బంపర్ నోటిఫికేషన్ | ICFRE Recruitment 2023 Notification Out 40 Vacancy in Telugu
Vanaja posted: " Forest Jobs 2023 : 10th అర్హతతో అటవీశాఖలో అసిస్టెంట్ గా బంపర్ నోటిఫికేషన్ | ICFRE Recruitment 2023 Notification Out 40 Vacancy in Telugu Aug 31, 2023 by Telugu Jobs Point ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగా" Telugu Jobs Point
ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. భారత ప్రభుత్వం పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష ద్వారా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. ఈ ఇన్స్టిట్యూట్లో రెగ్యులర్ పోస్టుల కోసం దిగువ పేర్కొన్న అర్హతలు కలిగిన భారత పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ 30.09.2023 (23.00 గంటలు). లింక్ 31.08.2023న తెరవబడుతుంది. అవసరాన్ని నెరవేర్చండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఉదయం 10.00 గంటలకు. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటీసు మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాజ్యాంగ అకాడమీలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ద్వారా కొత్త రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 06 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి భారత ప్రభుత్వం పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఉద్యోగ అవకాశం వస్తుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు
ఆర్గనైజేషన్ పేరు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ కొత్త రిక్రూట్మెంట్ 2023
వయసు
18 to 32 Yrsవయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము
పోస్టుని అనుసరించ రూ 18,000/- to 29,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
విద్యా అర్హత
విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.18,000/- to రూ.29,200/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ స్టాప్ & టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ లేదా B.Sc./Diploma in 30.09.2023 నాటికి వయోపరిమితి కంప్యూటర్ సైన్స్/ సంవత్సరాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ B.Sc. (వృక్షశాస్త్రం). ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 30/09/2023.
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
మెడికల్ ఎగ్జామ్ ద్వారా
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Join Telegram Account Mor Job Updates Daily Click Here
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*
మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
No comments:
Post a Comment