[New post] BEL Jobs : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల Bharat Electronics Limited (BEL) Recruitment 2023 Notification in Telugu Apply Now
Vanaja posted: " BEL Jobs : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల Bharat Electronics Limited (BEL) Recruitment 2023 Notification in Telugu Apply Now Bharat Electronics Limited (BEL) Recruitment 2023 Notification 32 Vacancy in Telugu : కేంద్ర ప్" Telugu Jobs Point
BEL Jobs : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల Bharat Electronics Limited (BEL) Recruitment 2023 Notification in Telugu Apply Now
కేంద్ర ప్రభుత్వం ద్వారా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఒక నవరత్న కంపెనీ మరియు మిలిటరీ రాడార్లు, నావల్ సిస్టమ్స్, ఎలక్ట్రో-ఆప్టిక్స్, వెపన్ & ఫైర్ కంట్రోల్ కమ్యూనికేషన్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రంగాలలో ట్రైనీ ఇంజనీర్ & ప్రాజెక్ట్ ఇంజనీర్ తదితర 52 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 15 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. సొంత రాష్ట్రంలో రాత పరీక్ష రాసి పెర్మనెంట్ ఉద్యోగం పొద్దండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.
🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ & ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
Bharat Electronics Limited (BEL) Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు
ఆర్గనైజేషన్ పేరు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
వయసు
18 to 32 Yrsవయ
మొత్తం ఖాళీలు
32
నెల జీతము
Rs. 30,000 to 40,000/-
Join WhatsApp Group
Click Here
🔹విద్య అర్హత :
పోస్టును అనుసరించి B.E/B.Tech (4 సంవత్సరాల కోర్సు) GEN/EWS/OBC అభ్యర్థులకు 55% & అంతకంటే ఎక్కువ మార్కులతో కంప్యూటర్ సైన్స్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ/కళాశాలలో డిగ్రీ లేదా తత్సమానం & SC/ST/PwBD అభ్యర్థులకు తరగతి పాస్ లేదా MBA/MSW/PG డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ / ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ HR గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ/కళాశాల నుండి 55% కలిగి ఉండాలి
🔹 నెల జీతం :-
ఈ నోటిఫికేషన్లు పోస్టులు అనుసరించి 1వ సంవత్సరం రూ. 30,000/-, 2వ సంవత్సరం రూ. 35,000/- & 3వ సంవత్సరం రూ. 40,000/- నెలకు జీతం ఇస్తారు.
BEL Jobs : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల Bharat Electronics Limited (BEL) Recruitment 2023 Notification in Telugu Apply Now Bharat Electronics Limited (BEL) Recruitment 2023 Notification 32 Vacancy in Telugu : కేంద్ర ప్రభుత్వం ద్వారా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఒక నవరత్న కంపెనీ మరియు మిలిటరీ రాడార్లు, నావల్ సిస్టమ్స్, ఎలక్ట్రో-ఆప్టిక్స్, వెపన్ & ఫైర్ కంట్రోల్ కమ్యూనికేషన్, హోమ్‌ల్యాండ్…
AP Government Jobs : 10th అర్హతతో Age 42 లోపు రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ కార్యాలయాలలో కొత్త నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh For DCPU, SAA Notification 2023 All Details Apply Now DCPU, SAA Requirement 2023: నిరుద్యోగులకు శుభవార్త, ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 10th అర్హతతో & తెలుగు చదవడం వస్తే చాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు…
Work From Home Jobs 2023 : మొబైల్ ఉంటే చాలు నెల జీతం 30000 వస్తుంది IndiaMART Tele Associate Job Recruitment in Telugu IndiaMART Recruitment :- తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి IndiaMART నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ కు ఇస్తారు, వెంటనే Apply చెయ్యండి మీకు…
Agricultural Jobs : వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ మరియు గుమస్తా ఉద్యోగాలు | Dr. Rajendra Prasad Central Agricultural University Assistant & Lower Division Recruitment 2023 Notification All Details Apply Now Latest Dr. Rajendra Prasad Central Agricultural University Assistant & Lower Division Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 10th…
Govt Jobs : వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తాను | NHPC Limited Computer Operator Apprenticeship Recruitment 2023 Notification All Details Apply Now Latest NHPC Limited Computer Operator Apprenticeship Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 12th & ITI అర్హతతో NHPC ప్రాంతీయ కార్యాలయం, అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ లో…
Postal Jobs 2023 : రాత పరీక్ష లేకుండా పోస్టల్ సర్కిళ్లలో రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్ 'సి' ఖాళీల ఉద్యోగ భర్తీ | Post Office Postal Assistant & MTS Job Recruitment in Telugu Dec 01, 2023 by Telugu Jobs Point నిరుద్యోగులకి శుభవార్త, దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ ఆఫీస్ లో రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్ 'సి' పర్మనెంట్ ఉద్యోగాలు పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్…
Free Jobs : డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉద్యోగ నియామకాలు 27,000 వేలు నెలకు జీతం ఇస్తారు | APSCSCL On Contract Basis Jobs Recruitment 2023 Notification All Details Apply Now Latest APSCSCL Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 12th అర్హతతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్…
Amazon Recruitment 2023 : WFH Jobs పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 35,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu | Free Jobs 2023 Nov 30, 2023 by Telugu Jobs Point నిరుద్యోగులకు శుభవార్త, తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ…
AP Government Jobs : ప్రభుత్వ ప్రభుత్వ వైద్య కళాశాల లో ఉద్యోగ నియామకాలు 54,060 వేలు నెలకు జీతం ఇస్తారు | ACSR Govt Medical College Jobs Recruitment 2023 Notification in Telugu Apply Online Now ACSR Govt Medical College Jobs Requirement 2023: ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింది ప్రభుత్వ వైద్య కళాశాలలో కోసం వివిధ విభాగాల్లో ECG టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, సబార్డినేట్/ అటెండర్,…
Librarian Jobs : ప్రభుత్వ కళాశాలలో లైబ్రరియన్ ఉద్యోగ నియామకాలు 45,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Anna University Assistant Librarian Jobs Recruitment 2023 Notification in Telugu Anna University Assistant Librarian Jobs Requirement 2023: ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నా యూనివర్శిటీలోని కింది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు రీజనల్ క్యాంపస్‌ల కోసం వివిధ విభాగాల్లో 'అసిస్టెంట్ ప్రొఫెసర్స్', 'అసిస్టెంట్ లైబ్రేరియన్స్' మరియు 'అసిస్టెంట్ డైరెక్టర్స్…
School Jobs : 10 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో సూపర్వైజర్ ఉద్యోగ నియామకాలు 45,000 వేలు నెలకు జీతం ఇస్తారు | NIOS Junior Assistant, Supervisor Jobs Recruitment 2023 Notification in Telugu NIOS Junior Assistant, Supervisor Central Government Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.…
Central Government Job 2023 : Age 40 Yrs లోపు పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 42,000 జీతం ఇస్తారు | Latest CSIR IICT Data Entry Operator Job Recruitment 2023 Notification in Telugu Nov 30, 2023 by Telugu Jobs Point CSIR IICT Job Vacancy in Telugu : స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే.…
WD&CW Jobs : రాత పరీక్ష లేకుండా జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ కార్యాలయం లో ఉద్యోగ నియామకాలు 44,023 వేలు నెలకు జీతం ఇస్తారు | ICPS SAA Jobs Recruitment 2023 Notification in Telugu ICPS SAA AP Government Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ తెలుగు చదవడం వస్తే…
No comments:
Post a Comment