[New post] School Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో సూపర్వైజర్ ఉద్యోగ నియామకాలు 45,000 వేలు నెలకు జీతం ఇస్తారు | NIOS Junior Assistant, Supervisor Jobs Recruitment 2023 Notification in Telugu
Vanaja posted: " School Jobs : 10 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో సూపర్వైజర్ ఉద్యోగ నియామకాలు 45,000 వేలు నెలకు జీతం ఇస్తారు | NIOS Junior Assistant, Supervisor Jobs Recruitment 2023 Notification in Telugu NIOS Junior Assistant, Supervisor Central Government Jobs Requiremen" Telugu Jobs Point
School Jobs : 10 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో సూపర్వైజర్ ఉద్యోగ నియామకాలు 45,000 వేలు నెలకు జీతం ఇస్తారు | NIOS Junior Assistant, Supervisor Jobs Recruitment 2023 Notification in Telugu
NIOS Junior Assistant, Supervisor Central Government Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 10th అర్హతతో రాష్ట్రీయ ముక్త విద్యాలయి శిక్షా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (NIOS) క్రింద పేర్కొన్న విధంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అకడమిక్ అధికారి, సెక్షన్ ఆఫీసర్, సూపర్‌వైజర్, జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి (భారత పౌరులు మాత్రమే) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది గా భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 21.12.2023. ప్రకటనకు కొరిజెండమ్/అడెండమ్ పై వెబ్‌సైట్‌లలో మాత్రమే ప్రచురించబడుతుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి. పరీక్ష డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
NIOS Junior Assistant, Supervisor Jobs Requirement 2023 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు
ఆర్గనైజేషన్ పేరు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (NIOS) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023
వయసు
18 to 50 Yrsవయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము
పోస్టుని అనుసరించ రూ రూ. 18,000/- to 2,09200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు
500/- to 2,000/-.
విద్యా అర్హత
విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
NIOS Junior Assistant, Supervisor Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ NIOS కింది గ్రూప్ 'A', 'B' & 'C' పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 62 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. రూ. 18,000/- to 2,08,700/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా OC అభ్యర్థులకు రూ.1200/- to 1500/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.500/- to 750/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా
🔹డిప్యూటీ డైరెక్టర్
🔹సహాయ దర్శకుడు
🔹అకడమిక్ అధికారి
🔹సెక్షన్ ఆఫీసర్
🔹పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
🔹EDP సూపర్‌వైజర్
🔹గ్రాఫిక్ ఆర్టిస్ట్
🔹జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
🔹సహాయకుడు
🔹స్టెనోగ్రాఫర్
🔹జూనియర్ అసిస్టెంట్
🔹మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th, 12th & డిప్లమా & Any డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ప్రచురణ తేదీ 21/12/2023
*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 21/12/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
School Jobs : 10 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో సూపర్వైజర్ ఉద్యోగ నియామకాలు 45,000 వేలు నెలకు జీతం ఇస్తారు | NIOS Junior Assistant, Supervisor Jobs Recruitment 2023 Notification in Telugu NIOS Junior Assistant, Supervisor Central Government Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.…
Central Government Job 2023 : Age 40 Yrs లోపు పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 42,000 జీతం ఇస్తారు | Latest CSIR IICT Data Entry Operator Job Recruitment 2023 Notification in Telugu Nov 30, 2023 by Telugu Jobs Point CSIR IICT Job Vacancy in Telugu : స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే.…
WD&CW Jobs : రాత పరీక్ష లేకుండా జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ కార్యాలయం లో ఉద్యోగ నియామకాలు 44,023 వేలు నెలకు జీతం ఇస్తారు | ICPS SAA Jobs Recruitment 2023 Notification in Telugu ICPS SAA AP Government Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ తెలుగు చదవడం వస్తే…
Govt Jobs : 12 అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు 35,400 వేలు నెలకు జీతం ఇస్తారు | ICMR NIV Technical Assistant Jobs Recruitment 2023 Notification in Telugu ICMR NIV Technical Assistant Central Government Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 12th అర్హతతో ICMR - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్…
Jobs Alert : 7th అర్హతతో ప్రాంతీయ GST ఆడిట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం లో బంపర్ నోటిఫికేషన్ విడుదల Regional GST Audit & Enforcement Office, Tirupati Recruitment 2023 Notification in Telugu Apply Now AP Regional GST Audit & Enforcement Office Data Entry Operator Office Subordinate Recruitment 2023 Notification 26146 Vacancy in Telugu : నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ప్రాంతీయ…
KVS Jobs Final Result : 13,404 ఉద్యోగాలు ఫలితాలు విడుదల 28 Nov 2023 by Telugu Jobs Point ఈరోజు మేము మీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నటువంటి KVS మెరిట్ జాబితా 2023 విడుదల చేయబడిందా మీకోసం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్ర విద్యాలయ సంగతన్ శిక్షా మంత్రాలయ భారత ప్రభుత్వం ద్వారా 13,404 ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా…
LDC Recruitment 2023 : పరీక్ష ఫీజు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ ఉద్యోగం నోటిఫికేషన్ | Latest Rashtriya Military School 12th Class Jobs Notification 2023 Apply Now Nov 28, 2023 by Telugu Jobs Point ముఖ్యాంశాలు 📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం. 📌పరీక్షా ఫీజు లేకుండా ఈజీగా అప్లై చేసుకుని ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగం పొందొచ్చు. 📌రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.…
Railway Jobs : Exam లేదు, ఇంటర్వూ లేదు రైల్వే శాఖ లో భారీ నోటిఫికేషన్ విడుదల RRC NER Apprentice Railway Recruitment 2023 Notification in Telugu Apply Now RRC NER Apprentice Railway Recruitment 2023 Notification 1104 Vacancy in Telugu : కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నార్త్ ఈస్టర్న్ రైల్వే లో యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ నోటిఫికేషన్ 2023-24. తదితర 1104 ఖాళీల భర్తీకి…
Agriculture Recruitment 2023 : రాత పరీక్ష లేకుండా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఉద్యోగం నోటిఫికేషన్ | Latest Acharya N.G. Ranga Agricultural University Notification 2023 Apply Now Nov 28, 2023 by Telugu Jobs Point ముఖ్యాంశాలు 📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం. 📌పరీక్షా లేకుండా ఫీజులు లేకుండా ఈజీగా అప్లై చేసుకుని సొంత గ్రామంలో ఉద్యోగం పొందొచ్చు. 📌ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.…
Govt Jobs 2023 : 10th అర్హతతో MTS పోస్టులు భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల Latest jobs in Telugu | Multi Tasking Staff (MTS) Recruitment 2023 Notification in Telugu Apply Now Multi Tasking Staff (MTS) Recruitment 2023 Notification 04 Vacancy in Telugu : కేంద్ర ప్రభుత్వం ద్వారా భారత ప్రభుత్వం/మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్/హెడ్‌క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్, అంబాలా సివిల్ డిఫెన్స్ ఎంప్లాయీస్ రిక్రూట్‌మెంట్ లో…
WDCW Recruitment 2023 : రాత పరీక్ష లేకుండా 12th అర్హతతో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లో ఉద్యోగం నోటిఫికేషన్ | Latest DCPU Social Worker & Data Entry Operator Contract Basis Notification 2023 Apply Now Nov 28, 2023 by Telugu Jobs Point ముఖ్యాంశాలు 📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం. 📌పరీక్షా లేకుండా ఫీజులు లేకుండా ఈజీగా అప్లై చేసుకుని సొంత గ్రామంలో ఉద్యోగం పొందొచ్చు. …
AHA Recruitment 2023 : పశుసంవర్ధక సహాయకుడు ఉద్యోగం నోటిఫికేషన్ | Latest Animal Husbandry Assistant Notification 2023 Apply Now Nov 27, 2023 by Telugu Jobs Point ముఖ్యాంశాలు 📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం. 📌Age 18 to 42 Yrs లోపు, సొంత సచివాలయం లేదా గ్రామంలో ఉద్యోగం పొందొచ్చు. 📌ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల. 📌ఈ నోటిఫికేషన్ అప్లై చేస్తే రూ.22460…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
No comments:
Post a Comment