[New post] ICDS Jobs : రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేను శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ District Women & Child Welfare & Empowerment officer Job Recruitment 2023 Notification Apply Offline in Telugu
Vanaja posted: " ICDS Jobs : రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేను శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ District Women & Child Welfare & Empowerment officer Job Recruitment 2023 Notification Apply Offline in Telugu District Women & Child Welfare & Empowerment officer" Telugu Jobs Point
ICDS Jobs : రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేను శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ District Women & Child Welfare & Empowerment officer Job Recruitment 2023 Notification Apply Offline in Telugu
District Women & Child Welfare & Empowerment officer Jobs Notification :- స్త్రీ మరియు శిశు సంక్షేను శాఖ లో తూర్పు గోదావరి జిల్లా నందు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి వారి కార్యాలయం రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా District Child Protection Unit and Specialized Adoption Agency (SAA) Sobodu District Project Management Unit మరియు ICDS ప్రాజెక్ట్ లోని Block Project Management Unit నందలి ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయుటకు ది 31.10.2023 నుండి 07.11.2023 వరకు అర్హులైన అభ్యర్థుల ఉండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసియున్నామని తెలియచేయడమైనది. ఈ రిక్రూట్మెంట్ 2023 సంబంధించిన విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
District Women & Child Welfare & Empowerment officer Job Recruitment Apply Online Eligibility And Education Qualification Details
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు
ఆర్గనైజేషన్ పేరు
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి లో రిక్రూట్మెంట్ 2023
వయసు
25 to 40 Yrsవయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము
పోస్టుని అనుసరించ రూ 20,000/- to 40,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
అప్లై విధానము
ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
💥వయో పరిమితి: 21/10/2023 నాటికి :
25 to 40 సంవత్సరాలు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
💥ఖాళీలు :- 05 పోస్టులు
💥పోస్ట్ పేరు :- డిస్టిక్ కో ఆర్డినేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ & బ్లాక్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు ఉన్నాయి.
💥జీతం ప్యాకేజీ:- రూ.₹20,000/- నుంచి రూ ₹30,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
💥దరఖాస్తు రుసుము:- లేదు
💥విద్యా అర్హత:- పోస్టును అనుసరించి కంప్యూటర్ సైన్స్ లేదా ITలో సర్టిఫికేషన్ డిప్లొమాతో గ్రాడ్యుయేట్, అప్లికేషన్ మెయింటెనెన్స్ & సపోర్ట్‌లో కనీసం 21 సంవత్సరాల అనుభవం, స్థానిక భాషలో మంచి మౌఖిక మరియు వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు, *కంప్యూటర్ అక్షరాస్యత తప్పనిసరిగా "ప్రయాణించడానికి సంకల్పం తప్పనిసరి, *తప్పనిసరిగా స్థానిక అభ్యర్థులు నిమగ్నమై ఉండాలి.
💥ఎంపిక విధానం:- రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ & మెడికల్ టెస్ట్. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
💥అప్లై విధానం :- ఆఫ్ లైన్ ద్వారా
District Women & Child Welfare & Empowerment officer Job Recruitment 2023 In Telugu Apply Online important dates
ముఖ్యమైన తేదీలు :-
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభం: 31.10.2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.11.2023.
Those who want to download this Notification & Application Link
ICDS Jobs : రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేను శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ District Women & Child Welfare & Empowerment officer Job Recruitment 2023 Notification Apply Offline in Telugu District Women & Child Welfare & Empowerment officer Jobs Notification :- స్త్రీ మరియు శిశు సంక్షేను శాఖ లో తూర్పు గోదావరి జిల్లా నందు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత…
RTC Jobs : రాత పరీక్ష లేకుండా భారీగా 309 పోస్టులు నోటిఫికేషన్ విడుదల | Latest APSRTC Apprenticeship Recruitment 2023 Apply Online in Telugu APSRTC Apprenticeship 309 Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్. ఏ.పి.యస్.ఆర్.టి.సి నందు అప్రెంటిస్ట్రీప్ చేయుటకు ఆసక్తి కలిగి, ఈ క్రింద కనపరిచిన ట్రేడ్ల నందు IT. ఆతీర్ణులైన వారు.…
Central Government Jobs 2023: కేంద్రం నుండి మంచి నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేససుకోండి | NIHFW Family Welfare Recruitment 2023 Notification in Telugu | Latest Job in Telugu NIHFW Family Welfare Direct Job Vacancy :- ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ…
India Post GDS Result 2023 | Postal GDS 12828 result 6th List 2023 pdf download in Telugu Oct 31, 2023 by Telugu Jobs Point Latest Gramin Dak Sevak (GDS) Online Engagement Special Cycle for Shortlisted Candidates List 2023 : ఈరోజు మేము మీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నటువంటి Shortlisted Candidates List మీకోసం తీసుకోవడం జరిగింది. కేవలం మీరు 10వ…
All Government 5202 Job Vacancy In Telugu 1.ఇంటెలిజెన్స్ బ్యూరో (గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) భారత ప్రభుత్వం సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్పోర్ట్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (జనరల్) పరీక్ష-2023 కింది సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో, (మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్)లో సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్పోర్ట్ (SA/MT) & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్/జనరల్ (MTS/Gen) పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం భారతీయ జాతీయుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 💥ఉద్యోగ వివరాలు : సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్…
Central Bank of India Job Recruitment 2023 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల Latest Central Bank of India Recruitment 2023 Notification Apply Online In Telugu Central Bank of India రిక్రూట్మెంట్ 2023: భారత ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వివిధ స్ట్రీమ్‌లలో స్పెషలిస్ట్ కేటగిరీలో ఆఫీసర్ల ఎంపిక కోసం రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆంధ్రప్రదేశ్,…
Latest Income Tax Notification 2023 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ లో ఉద్యోగాలు | Latest Government Jobs In Telugu Latest Income Tax Job Recruitment 2923 Notification Apply Online In Telugu Income Tax రిక్రూట్మెంట్ 2023: భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ లో ప్రిన్సిపాల్ చీఫ్ కమీషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఆదాయపు పన్ను ఇన్స్పెక్టర్, ట్యాక్స్…
AP Govt Jobs | జిల్లా పౌర సరఫరాల శాఖలో డేటా ఏంటి ఆపరేటర్ అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల జిల్లాల వారీగా వివరాలు | Latest AP Outsourcing Jobs 2023 Oct 30, 2023 by Telugu Jobs Point APSCSCL Data Entry Operator & Accountant Vacancy : ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, 2 జిల్లా లో చార్టర్డ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రిల్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన…
Panchayati Raj Job 2023: నెల జీతం 32,000/- Age 45 Yrs లోపు పరీక్ష లేకుండా పంచాయతీ రాజ్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest NIRDPR Young Professional & Pharmacist Job Recruitment 2023 Notification in Telugu Oct 30, 2023 by Telugu Jobs Point Latest Rural Development and Young Professional & Pharmacist Panchayati Raj NIRDPR Recruitment 2023 Notification in Telugu :…
Postal Job Recruitment 2023 : పోస్టల్ ఆఫీవ్ లో గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | 34,000/- జీతం వస్తుంది | Latest Staff Car Driver Notification in Telugu Oct 30, 2023 by Telugu Jobs Point ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. GOVT భారతదేశం, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ పోస్ట్…
AP Outsourcing Jobs : Age 47 లోపు రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest APSCSCL Recruitment 2023 Notification in Telugu Oct 29, 2023 by Telugu Jobs Point APSCSCL Vacancy : ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, 2 జిల్లా లో చార్టర్డ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రిల్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల క్యాడర్లో సిబ్బందిని…
Free Job Alert : 10+ITI అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ || SAIL Attendant cum Technician Job Recruitment in Telugu || Telugu Jobs Point Oct 29, 2023 by Telugu Jobs Point SAIL Attendant cum Technician Vacancy 2023 : సేల్ సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (భారత ప్రభుత్వ సంస్థ) బొకారో స్టీల్ లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్టుల…
No comments:
Post a Comment