[New post] RTC Jobs : Age 56 లోపు భారీగా 309 పోస్టులు నోటిఫికేషన్ విడుదల | Latest APSRTC Apprenticeship Recruitment 2023 Apply Online in Telugu
Vanaja posted: " RTC Jobs : Age 56 లోపు భారీగా 309 పోస్టులు నోటిఫికేషన్ విడుదల | Latest APSRTC Apprenticeship Recruitment 2023 Apply Online in Telugu APSRTC Apprenticeship 309 Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడ" Telugu Jobs Point
RTC Jobs : Age 56 లోపు భారీగా 309 పోస్టులు నోటిఫికేషన్ విడుదల | Latest APSRTC Apprenticeship Recruitment 2023 Apply Online in Telugu
APSRTC Apprenticeship 309 Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్. ఏ.పి.యస్.ఆర్.టి.సి నందు అప్రెంటిస్ట్రీప్ చేయుటకు ఆసక్తి కలిగి, ఈ క్రింద కనపరిచిన ట్రేడ్ల నందు IT. ఆతీర్ణులైన వారు. 01-11.2023 నుండి 15.11.2023 వ తేదీ లోగ్ ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ http://www.apprenticeshipindia.gov.in నందు దరఖాస్తు చేసుకోనవలసినదిగా తెలియచేయడమైనది. 15. 11. 2023 వ తేదీ తదుపరి తేదీలలో దరఖాస్తు చేసుకొన్న వారి దరఖాస్తులు పెట్టి పరిస్థితులలో పరిగణన లోకి తీసుకోనబడవు. అభ్యర్ధులు క్రింద తెలిపిన సూచనలను చదివి వాటిని తప్పక పాటించవలసినదిగా కోరడమైనది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడవి, అన్నమయ్య జిల్లాల నందు వున్న I.T.Iల నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కొత్త రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తా అవకాశం ఉంటుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు
ఆర్గనైజేషన్ పేరు
ఏ.పి.యస్.ఆర్.టి.సి నందు అప్రెంటిస్ట్రీప్ ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2023
వయసు
18 to 30 Yrsవయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము
పోస్టుని అనుసరించ రూ రూ.9,000/- to 12,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఏ.పీ. యస్. ఆర్. టి.సి. నందు అప్రెంటిస్ కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సిటీ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల, ఏ. పి. యస్. ఆర్. టి.సి. బళ్లారి చౌరస్తా, కర్నూల్ నందు హాజరు కావలసియుండును. వెరిఫికేషన్ కు హాజరు అయ్యే అభ్యర్థులు రూ. 118/- (Rs.100+18 GST) రుసుము చెల్లించవలెను. ఫికేషన్ జరుగు తేదీ దినపత్రిక ల ద్వారా తెలియజేయబడును.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా అప్రెంటిస్ట్రీప్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు ITI ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
APSRTC Apprenticeship Notification 2023 Recruitment important dates
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. 01-11-2023 నుండి 15-11-2023 మధ్య ఆన్లైన్లో ద్వారా అప్లై చేసుకోవాలి.
APSRTC Apprenticeship Notification 2023 Recruitment Apply Process
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
RTC Jobs : Age 56 లోపు భారీగా 309 పోస్టులు నోటిఫికేషన్ విడుదల | Latest APSRTC Apprenticeship Recruitment 2023 Apply Online in Telugu APSRTC Apprenticeship 309 Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్. ఏ.పి.యస్.ఆర్.టి.సి నందు అప్రెంటిస్ట్రీప్ చేయుటకు ఆసక్తి కలిగి, ఈ క్రింద కనపరిచిన ట్రేడ్ల నందు IT. ఆతీర్ణులైన వారు.…
Central Government Jobs 2023: కేంద్రం నుండి మంచి నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేససుకోండి | NIHFW Family Welfare Recruitment 2023 Notification in Telugu | Latest Job in Telugu NIHFW Family Welfare Direct Job Vacancy :- ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ…
India Post GDS Result 2023 | Postal GDS 12828 result 6th List 2023 pdf download in Telugu Oct 31, 2023 by Telugu Jobs Point Latest Gramin Dak Sevak (GDS) Online Engagement Special Cycle for Shortlisted Candidates List 2023 : ఈరోజు మేము మీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నటువంటి Shortlisted Candidates List మీకోసం తీసుకోవడం జరిగింది. కేవలం మీరు 10వ…
All Government 5202 Job Vacancy In Telugu 1.ఇంటెలిజెన్స్ బ్యూరో (గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) భారత ప్రభుత్వం సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్పోర్ట్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (జనరల్) పరీక్ష-2023 కింది సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో, (మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్)లో సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్పోర్ట్ (SA/MT) & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్/జనరల్ (MTS/Gen) పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం భారతీయ జాతీయుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 💥ఉద్యోగ వివరాలు : సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్…
Central Bank of India Job Recruitment 2023 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల Latest Central Bank of India Recruitment 2023 Notification Apply Online In Telugu Central Bank of India రిక్రూట్మెంట్ 2023: భారత ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వివిధ స్ట్రీమ్‌లలో స్పెషలిస్ట్ కేటగిరీలో ఆఫీసర్ల ఎంపిక కోసం రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆంధ్రప్రదేశ్,…
Latest Income Tax Notification 2023 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ లో ఉద్యోగాలు | Latest Government Jobs In Telugu Latest Income Tax Job Recruitment 2923 Notification Apply Online In Telugu Income Tax రిక్రూట్మెంట్ 2023: భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ లో ప్రిన్సిపాల్ చీఫ్ కమీషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఆదాయపు పన్ను ఇన్స్పెక్టర్, ట్యాక్స్…
AP Govt Jobs | జిల్లా పౌర సరఫరాల శాఖలో డేటా ఏంటి ఆపరేటర్ అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల జిల్లాల వారీగా వివరాలు | Latest AP Outsourcing Jobs 2023 Oct 30, 2023 by Telugu Jobs Point APSCSCL Data Entry Operator & Accountant Vacancy : ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, 2 జిల్లా లో చార్టర్డ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రిల్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన…
Panchayati Raj Job 2023: నెల జీతం 32,000/- Age 45 Yrs లోపు పరీక్ష లేకుండా పంచాయతీ రాజ్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest NIRDPR Young Professional & Pharmacist Job Recruitment 2023 Notification in Telugu Oct 30, 2023 by Telugu Jobs Point Latest Rural Development and Young Professional & Pharmacist Panchayati Raj NIRDPR Recruitment 2023 Notification in Telugu :…
Postal Job Recruitment 2023 : పోస్టల్ ఆఫీవ్ లో గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | 34,000/- జీతం వస్తుంది | Latest Staff Car Driver Notification in Telugu Oct 30, 2023 by Telugu Jobs Point ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. GOVT భారతదేశం, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ పోస్ట్…
AP Outsourcing Jobs : Age 47 లోపు రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest APSCSCL Recruitment 2023 Notification in Telugu Oct 29, 2023 by Telugu Jobs Point APSCSCL Vacancy : ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, 2 జిల్లా లో చార్టర్డ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రిల్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల క్యాడర్లో సిబ్బందిని…
Free Job Alert : 10+ITI అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ || SAIL Attendant cum Technician Job Recruitment in Telugu || Telugu Jobs Point Oct 29, 2023 by Telugu Jobs Point SAIL Attendant cum Technician Vacancy 2023 : సేల్ సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (భారత ప్రభుత్వ సంస్థ) బొకారో స్టీల్ లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్టుల…
10th అర్హతతో విశాఖపట్టణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ Indian Navy Fireman & Fire Engine Driver Job Recruitment in Telugu Oct 29, 2023 by Telugu Jobs Point భారత నౌకాదళం సివిలియన్ పర్సనల్ అడ్వాన్స్ NO GR-C/ABS/3/2023 రిక్రూట్మెంట్ సాధారణ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ 'సి', నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్, నాన్ ఇండస్ట్రియల్ అని వర్గీకరించబడిన ఫైర్ ఇంజన్ డ్రైవర్ మరియు ఫైర్‌మ్యాన్ పోస్టుల కోసం సరైన ఛానెల్…
AP Government Jobs 2023 : AP వైద్య విధాన పరిషత్ లో నోటిఫికేషన్ వచ్చింది | 32,670/- జీతం వస్తుంది | Latest APVVP Jobs in Telugu Oct 28, 2023 by Telugu Jobs Point ముఖ్యాంశాలు:- 📌ఈరోజు వచ్చిన కొత్త నోటిఫికేషన్. 📌AP వైద్య విధాన పరిషత్ ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 📌Age 18 to 42 Yrs…
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
No comments:
Post a Comment