[New post] Central Government Jobs 2023: కేంద్రం నుండి మంచి నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేససుకోండి | NIHFW Family Welfare Recruitment 2023 Notification in Telugu | Latest Job in Telugu
Vanaja posted: " Central Government Jobs 2023: కేంద్రం నుండి మంచి నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేససుకోండి | NIHFW Family Welfare Recruitment 2023 Notification in Telugu | Latest Job in Telugu NIHFW Family Welfare Direct Job Vacancy :- ఈరోజు మేము మీ కోసం" Telugu Jobs Point
Central Government Jobs 2023: కేంద్రం నుండి మంచి నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేససుకోండి | NIHFW Family Welfare Recruitment 2023 Notification in Telugu | Latest Job in Telugu
NIHFW Family Welfare Direct Job Vacancy :- ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వం ద్వారా నిధులు సమకూరుస్తున్న స్వయంప్రతిపత్త సంస్థ. భారతదేశం యొక్క. రీడర్ (విద్య & శిక్షణ) నాన్-మెడికల్, అకౌంట్స్ ఆఫీసర్, అకౌంటెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ ఇంజనీర్ (సివిల్), స్టాఫ్ నర్స్ & అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ లో కింది రెగ్యులర్ పోస్టుల కోసం భారత పౌరుల నుండి డైరెక్టర్, NIHFW ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ లో గూర్ఖా ట్రైనింగ్ సెంటర్ లో డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.
ఉద్యోగాలు వివరాలు
మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా రీడర్ (విద్య & శిక్షణ) నాన్-మెడికల్, అకౌంట్స్ ఆఫీసర్, అకౌంటెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ ఇంజనీర్ (సివిల్), స్టాఫ్ నర్స్ & అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (NIHFW) లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
NIHFW Family Welfare Direct Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు ఉద్యోగాల 19 ఖాళీలు ఉన్నాయి.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు
ఆర్గనైజేషన్ పేరు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (NIHFW) లో కొత్త రిక్రూట్మెంట్ 2023
వయసు
18 to 50 Yrsవయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము
పోస్టుని అనుసరించ రూ.19,900/- to రూ.1,42,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
అప్లై విధానము
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
అవసరమైన వయో పరిమితి:
ఈ నోటిఫికేషన్ లో మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి to Maximum 60 సంవత్సరాలు నిండి ఉండాలి.
జీతం ప్యాకేజీ:
రూ.19,900/- to రూ.1,42,400/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము:
మీరు ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాలను అనుసరించి 200/- నుంచి 500 మధ్యలో ఉంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 12th, డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్), డిప్లమా (GNM), బీఎస్సీ, మాస్టర్ డిగ్రీ సంబంధిత పోస్టులు లో పని అనుభవం కలిగి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ రిక్రూమెంట్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ప్రారంభించినది 28/10/2023 నుంచి అప్లికేషన్ చివరి తేదీ 17/11/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
NIHFW Family Welfare Recruitment 2023 Notification ఎలా దరఖాస్తు చేయాలి:-
Central Government Jobs 2023: కేంద్రం నుండి మంచి నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేససుకోండి | NIHFW Family Welfare Recruitment 2023 Notification in Telugu | Latest Job in Telugu NIHFW Family Welfare Direct Job Vacancy :- ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ…
India Post GDS Result 2023 | Postal GDS 12828 result 6th List 2023 pdf download in Telugu Oct 31, 2023 by Telugu Jobs Point Latest Gramin Dak Sevak (GDS) Online Engagement Special Cycle for Shortlisted Candidates List 2023 : ఈరోజు మేము మీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నటువంటి Shortlisted Candidates List మీకోసం తీసుకోవడం జరిగింది. కేవలం మీరు 10వ…
All Government 5202 Job Vacancy In Telugu 1.ఇంటెలిజెన్స్ బ్యూరో (గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) భారత ప్రభుత్వం సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్పోర్ట్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (జనరల్) పరీక్ష-2023 కింది సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో, (మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్)లో సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్పోర్ట్ (SA/MT) & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్/జనరల్ (MTS/Gen) పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం భారతీయ జాతీయుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 💥ఉద్యోగ వివరాలు : సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్…
Central Bank of India Job Recruitment 2023 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల Latest Central Bank of India Recruitment 2023 Notification Apply Online In Telugu Central Bank of India రిక్రూట్మెంట్ 2023: భారత ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వివిధ స్ట్రీమ్‌లలో స్పెషలిస్ట్ కేటగిరీలో ఆఫీసర్ల ఎంపిక కోసం రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆంధ్రప్రదేశ్,…
Latest Income Tax Notification 2023 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ లో ఉద్యోగాలు | Latest Government Jobs In Telugu Latest Income Tax Job Recruitment 2923 Notification Apply Online In Telugu Income Tax రిక్రూట్మెంట్ 2023: భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ లో ప్రిన్సిపాల్ చీఫ్ కమీషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఆదాయపు పన్ను ఇన్స్పెక్టర్, ట్యాక్స్…
AP Govt Jobs | జిల్లా పౌర సరఫరాల శాఖలో డేటా ఏంటి ఆపరేటర్ అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల జిల్లాల వారీగా వివరాలు | Latest AP Outsourcing Jobs 2023 Oct 30, 2023 by Telugu Jobs Point APSCSCL Data Entry Operator & Accountant Vacancy : ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, 2 జిల్లా లో చార్టర్డ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రిల్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన…
Panchayati Raj Job 2023: నెల జీతం 32,000/- Age 45 Yrs లోపు పరీక్ష లేకుండా పంచాయతీ రాజ్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest NIRDPR Young Professional & Pharmacist Job Recruitment 2023 Notification in Telugu Oct 30, 2023 by Telugu Jobs Point Latest Rural Development and Young Professional & Pharmacist Panchayati Raj NIRDPR Recruitment 2023 Notification in Telugu :…
Postal Job Recruitment 2023 : పోస్టల్ ఆఫీవ్ లో గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | 34,000/- జీతం వస్తుంది | Latest Staff Car Driver Notification in Telugu Oct 30, 2023 by Telugu Jobs Point ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. GOVT భారతదేశం, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ పోస్ట్…
AP Outsourcing Jobs : Age 47 లోపు రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest APSCSCL Recruitment 2023 Notification in Telugu Oct 29, 2023 by Telugu Jobs Point APSCSCL Vacancy : ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, 2 జిల్లా లో చార్టర్డ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రిల్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల క్యాడర్లో సిబ్బందిని…
Free Job Alert : 10+ITI అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ || SAIL Attendant cum Technician Job Recruitment in Telugu || Telugu Jobs Point Oct 29, 2023 by Telugu Jobs Point SAIL Attendant cum Technician Vacancy 2023 : సేల్ సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (భారత ప్రభుత్వ సంస్థ) బొకారో స్టీల్ లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్టుల…
10th అర్హతతో విశాఖపట్టణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ Indian Navy Fireman & Fire Engine Driver Job Recruitment in Telugu Oct 29, 2023 by Telugu Jobs Point భారత నౌకాదళం సివిలియన్ పర్సనల్ అడ్వాన్స్ NO GR-C/ABS/3/2023 రిక్రూట్మెంట్ సాధారణ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ 'సి', నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్, నాన్ ఇండస్ట్రియల్ అని వర్గీకరించబడిన ఫైర్ ఇంజన్ డ్రైవర్ మరియు ఫైర్‌మ్యాన్ పోస్టుల కోసం సరైన ఛానెల్…
AP Government Jobs 2023 : AP వైద్య విధాన పరిషత్ లో నోటిఫికేషన్ వచ్చింది | 32,670/- జీతం వస్తుంది | Latest APVVP Jobs in Telugu Oct 28, 2023 by Telugu Jobs Point ముఖ్యాంశాలు:- 📌ఈరోజు వచ్చిన కొత్త నోటిఫికేషన్. 📌AP వైద్య విధాన పరిషత్ ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 📌Age 18 to 42 Yrs…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
No comments:
Post a Comment