[New post] AP Outsourcing Jobs : Age 42 Yrs లోపు 10th అర్హతతో వైద్య విధాన పరిషత్ లో ఉద్యోగం నోటిఫికేషన్ || AP Vaidya Vidhana Parishad Recruitment 2023 Notification All Details in Telugu
Vanaja posted: " AP Outsourcing Jobs : Age 42 Yrs లోపు 10th అర్హతతో వైద్య విధాన పరిషత్ లో ఉద్యోగం నోటిఫికేషన్ || AP Vaidya Vidhana Parishad Recruitment 2023 Notification All Details in Telugu Oct 14, 2023 by Telugu Jobs Point ముఖ్యాంశాలు :- ఈరోజు వచ్చ" Telugu Jobs Point
AP Outsourcing Jobs : Age 42 Yrs లోపు 10th అర్హతతో వైద్య విధాన పరిషత్ లో ఉద్యోగం నోటిఫికేషన్ || AP Vaidya Vidhana Parishad Recruitment 2023 Notification All Details in Telugu
📌ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ లో ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌వయస్సు 18 to 52 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 20,000/-
📌అప్లికేషన్ చివరి తేదీ :25.10.2023.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑Follow the Telugu Jobs Point channel on WhatsApp Join Click Here
AP Government Jobs DCHS & APVVPరిక్రూట్మెంట్ 2023: చెక్ పోస్ట్‌లు, వయస్సు, అర్హత మరియు దరఖాస్తు విధానం కోసం కొత్త నోటిఫికేషన్ వెలువడింది: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ & A.P వైద్య విధాన పరిషత్ లో సిబ్బందిని రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి నియమించుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పోస్టుల భర్తీకి అర్హులైన మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కాంట్రాక్ట్ పీరియడ్ ప్రారంభంలో ఒక సంవత్సరం పాటు ఉంటుంది. దరఖాస్తులు 13.10.2023 నుండి 25.10.2023 వరకు స్వీకరించబడతాయి. పూరించిన దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 25.10.2023 సాయంత్రం 5.00 గంటల లోపు దరఖాస్తు ఆహ్వానిస్తారు. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
AP Government Jobs DCHS & APVVP Job Recruitment Notification Overview :-
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు
ఆర్గనైజేషన్ పేరు
AP వైద్య విధాన పరిషత్ లో APVVP హాస్పిటల్స్‌లో పూర్తిగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి వివిధ ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2023
వయసు
18 to 42 Yrsవయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము
పోస్టుని అనుసరించ రూ 15,000/- to 18,500/- నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు
అప్లికేషన్ ఫీజు లేదు.
విద్యా అర్హత
విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
తక్కువ వయస్సు పరిమితి 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. వయస్సు 12.10.2023 నాటికి లెక్కించబడుతుంది.
వయస్సు సడలింపు క్రింది విధంగా ఉంటుంది:- ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ సేవ యొక్క పొడవుతో పాటు
*SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు
*వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు. అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం రూ.15,000/- to రూ.18,500/- ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తుదారుడు తప్పనిసరిగా అప్లికేషన్ ప్రాసెసింగ్ రుసుము కొరకు డిమాండు డ్రాఫ్ట్‌ను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, విజయనగరం తరపున జతచేయాలి (అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్ట్‌లకు అర్హత కలిగి ఉంటే, ప్రతి పోస్ట్‌కు డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతచేయాలి మరియు ప్రతి పోస్ట్‌కి విడిగా దరఖాస్తు చేయాలి) క్రింద ఇవ్వబడింది; .
మనకు ఈ భారీ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రీ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్ & ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
AP Government Jobs DCHS & APVVP Job Recruitment కోసం విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు
🔷ఆడియోమెట్రీషియన్:-
1. ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి (లేదా) దాని సమానమైనది.
2. భారతదేశంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Sc (ఆడియాలజీ)/డిప్లొమా ఇన్ ఆడియోమీటర్ టెక్నీషియన్/ ప్రసంగం మరియు భాషా శాస్త్రాలలో B.Sc డిగ్రీ లేదా ఆడియాలజీ, స్పీచ్ & లాంగ్వేజ్ పాథాలజీలో బ్యాచిలర్ కలిగి ఉండాలి.
3. A.P., పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి
🔷జనరల్ డ్యూటీ పరిచారకులు :- SSC/10" తరగతి లేదా దానిలో ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాల నుండి సమానం
🔷ఆఫీస్ సబార్డినేట్:-గుర్తింపు పొందిన పాఠశాల నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.
*మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే
*అప్లికేషన్ ప్రారంభం తేదీ :- 13/10/2023.
*అప్లికేషన్ చివరి తేదీ మీకు ఆఖరి గడవు :- 25/10/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•అడ్మిషన్ సర్టిఫికేట్‌తో పాటు, కనీసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఇటీవలి కలర్ ఫోటోగ్రాఫ్‌లు, అడ్మిషన్ సర్టిఫికేట్‌పై ముద్రించిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే ఫోటో-ID ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి, అవి:
(1)ఆధార్ కార్డ్/ ఇ-ఆధార్ ప్రింటౌట్,
(2) ఓటరు గుర్తింపు కార్డు.
(3) డ్రైవింగ్ లైసెన్స్.
(4) పాన్ కార్డ్.
(5) పాస్‌పోర్ట్.
(6) స్కూల్/కాలేజ్ ID కార్డ్.
(7)యజమాని ID కార్డ్ (ప్రభుత్వం/PSU/ప్రైవేట్) మొదలైనవి.
(8)రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎక్స్-సర్వీస్‌మెన్ డిశ్చార్జ్ బుక్.
(9)కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఫోటో బేరింగ్ ID కార్డ్. పై తెలిపిన డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
AP Government Jobs DCHS & APVVP Job Recruitment కోసం ఎలా దరఖాస్తు చేయాలి:-
*అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి
*అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా లో దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑అడ్రస్ :- office of the District Coordinator of Hospital Services (DCHS,), District Hospital, Vizianagaram.
*అభ్యర్థులు అవసరాలకు అనుగుణంగా అప్లికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ పూర్తిగా పూర్తి చేయాలి.
*అవసరమైతే దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
*అప్లికేషన్ పూర్తిగా ఒకటి రెండుసార్లు చెక్ చేసిన ఏమి తప్పులు లేకుండా సరి చేయాలి.
*తరువాత దరఖాస్తు సమర్పణ కోసం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
*అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి భవిష్యత్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర పెట్టుకోండి.
*అప్లై లింకు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయండి.
Those who want to download this Notification & Application Link
AP Outsourcing Jobs : Age 42 Yrs లోపు 10th అర్హతతో వైద్య విధాన పరిషత్ లో ఉద్యోగం నోటిఫికేషన్ || AP Vaidya Vidhana Parishad Recruitment 2023 Notification All Details in Telugu Oct 14, 2023 by Telugu Jobs Point ముఖ్యాంశాలు :- 📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం. 📌ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ లో ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను…
EMRS Jobs : కేవలం 10th అర్హతతో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో భారీ నోటిఫికేషన్ విడుదల || 35,400 వేలు నెలకు జీతం ఇస్తారు || Latest Eklavya Model Schools Recruitment 2023 latest jobs in Telugu Latest Eklavya Model Residential School (EMRS) 4062 Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్.…
Warden Jobs : Age 55 లోపు భారీగా 669 పోస్టులు నోటిఫికేషన్ విడుదల | 35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Latest Eklavya Model Schools EMRS TGT Hostel Warden Recruitment 2023 Apply Online in Telugu EMRS Hostel Warden Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date In Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్…
Government Job 2023 : నెల జీతం 45,000/- కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా బంపర్ నోటిఫికేషన్ విడుదల || IIITK Kurnool Non Teaching Recruitment 2023 Notification in Telugu Oct 13, 2023 by Telugu Jobs Point IIITK Kurnool Non Teaching Recruitment 2023 Notification in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కేవలం మీరు అప్లికేషన్ ఫీజు లేకుండా…
Free Job : రాత పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల DVC Executive Trainee Recruitment 2023 Notification in Telugu Damodar Valley Corporation (DVC) Executive Trainee Job Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date In Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇందులో AP, TS తెలుగు రాష్ట్రంలో ఇద్దరు కూడా…
Indian Navy SSC Officer Recruitment 2023 Notification in Telugu Indian Navy SSC Officer Job Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date In Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇందులో AP, TS తెలుగు రాష్ట్రంలో ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు దేశ సేవ చేయాలని ఆశగా ఉన్న వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం.…
Central Government Jobs : జాబ్ లో చేరగానే 60,000 నెల జీతం ఆర్మీ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Territorial Army Officer Recruitment 2023 in Telugu Territorial Army Officer Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date In Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇందులోAP, TS తెలుగు రాష్ట్రంలో మహిళలు పురుషులు ఇద్దరు…
Govt Job 2023 : జీతం 44160/- ఆఫీస్ గుమస్తా నోటిఫికేషన్ విడుదల | NIHFW Recruitment 2023 Notification in Telugu | Telugu Jobs Point NIHFW Job Vacancy :- ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. రాత పరీక్ష ద్వారా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చాలా సువర్ణ అవకాశం రావడం…
NIMS Recruitment 2023 : Age 40 లోపు తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 25,000 జీతం ఇస్తారు | Latest NIMS Lab Technician, Data Entry Operator Jobs in Telugu | Free Job Search Oct 12, 2023 by Telugu Jobs Point తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్…
Free Jobs 2023 : పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ | CPPRI Recruitment 2023 Notification Out 26 Vacancy in Telugu | Govt Jobs in Telugu Oct 12, 2023 by Telugu Jobs Point ముఖ్యాంశాలు :- 📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం. 📌సెంట్రల్ పల్ప్ & పేపర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CPPRI) లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 📌Age 18 to…
India Postal Recruitment 2023, Notification, Application Online Form Oct 11, 2023 by Telugu Jobs Point Latest India Postal Requirement 2023 in Telugu : తపాలా శాఖ లో గ్రూప్. 'సి' నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ నోటిఫికేషన్ 2023 PDFని విడుదల చేసింది. ఎట్టకేలకు ఇప్పుడు విడుదలైన ఈ India Postal రిక్రూట్మెంట్ 2023 కోసం దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారని మీకు తెలియజేయడం . మీరు గుర్తింపు పొందిన సంస్థ…
Government Jobs 2023 | 10th అర్హతతో IWST భారీగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ | ICFRE Assistant Recruitment 2023 | Latest Jobs in Telugu Oct 11, 2023 by Telugu Jobs Point ICFRE IWST Recruitment 2023 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ICFRE- ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ & టెక్నాలజీ (IWST)లో కింది పోస్టుల కోసం…
Mega Job Mela : పరీక్ష, ఫీజు లేదు 2050 కొత్త గా జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఉద్యోగాలు | APSSDC Recruitment 2023 All Details in Telugu | Latest Private Jobs Oct 11, 2023 by Telugu Jobs Point Latest Andhra Pradesh State Skill Development Corporation APSSDC Job Recruitment 2023 : అర్జెంటుగా జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. తెలుగు వారికి…
No comments:
Post a Comment