jobalert goal

job alert goal

Thursday, August 31, 2023

[New post] RTC నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రాత పరీక్ష లేకుండా 300 APSRTC లో పోస్టుల భర్తీ పూర్తి వివరాలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో నోటిఫికేషన్ | APSRTC Apprenticeship Recruitment 2023 in Telugu 

Site logo image Vanaja posted: " RTC నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రాత పరీక్ష లేకుండా 300 APSRTC లో పోస్టుల భర్తీ పూర్తి వివరాలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో నోటిఫికేషన్ | APSRTC Apprenticeship Recruitment 2023 in Telugu  Aug 31, 2023 by Telugu Jobs Point APSRTC Job Vacancy 202" Telugu Jobs Point

RTC నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రాత పరీక్ష లేకుండా 300 APSRTC లో పోస్టుల భర్తీ పూర్తి వివరాలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో నోటిఫికేషన్ | APSRTC Apprenticeship Recruitment 2023 in Telugu 

Vanaja

Aug 31

RTC నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రాత పరీక్ష లేకుండా 300 APSRTC లో పోస్టుల భర్తీ పూర్తి వివరాలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో నోటిఫికేషన్ | APSRTC Apprenticeship Recruitment 2023 in Telugu 

Aug 31, 2023 by Telugu Jobs Point

APSRTC Job Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ కావాలి అనుకుంటే ఈ ఆర్టికల్ కింది వరకు బాగా క్లియర్ గా చదవండి మీకు త్వరగా జాబ్ వస్తుంది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ కింద పేర్కొన్న ఎ.పి. ఎస్. ఆర్.టి.సి లో అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

మీరు కనుక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ APSRTC కింద పేర్కొన్న అప్రెంటిస్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ APSRTC రిక్రూట్‌మెంట్ ద్వారా ఐ.టి.ఐ పాస్ అయిన అభ్యర్థులు ఎ.పి. ఎస్. ఆర్.టి.సి లో అప్రెంటిస్ షిప్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. APSRTC లో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా  ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ద్వారా ఎ.పి. ఎస్. ఆర్.టి.సి లో అప్రెంటిస్ షిప్ కింద పేర్కొన్న అప్రెంటిస్ కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు   15 to 24 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము   పోస్టుని అనుసరించ రూ 8,000/- to 9,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హత విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము  ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 15 సంవత్సరాలు నిండి ఉండాలి. 

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ. 8,000 to రూ. 9,000 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము:

ఏ.పి.యస్.ఆర్.టి.సి. నందు అప్రెంటిస్ కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సిట్ జెరాక్స్ కాపిలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల, ఏ.పి.యస్.ఆర్.టి.సి, కాకుటూరు, నెల్లూరు నందు హాజరు కావలసియుండును. వెరిఫికేషన్ కు హాజరు అయ్యే అభ్యర్థులు రూ.100/- రుసుము చెల్లించవలెను. వెరిఫికేషన్ జరుగు తేదీ దినపత్రిక ల ద్వారా తెలియజేయబడును.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ట్రేడ్ లలో ఐ.టి.ఐ పాస్ అయిన అభ్యర్థులు ఎ.పి. ఎస్. ఆర్.టి.సి లో అప్రెంటిస్ షిప్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు ITI ల నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 11/09/2023.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷 అకడమిక్ మెరిట్

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

సర్టిఫికేట్స్ మరియు నకళ్ళు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెనువెంటనే ఈ క్రింద తెలిపిన certificates యొక్క నకలును మా కార్యాలయమునకు 11.09.2023 తేదీలోగా చేరునట్లు పంపవలసినది గా కోరడమైనది. సర్టిఫికేట్స్ ను పంపునపుడు తగిన విదముగా పూర్తి

చేసిన "RESUME" తో పాటుగా పంపవలెను. "RESUME" కాపి ని ఇందువెంట జతచేయడమైనది.

1. పంపవలసిన certificates వళళ్ళు..

2. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్ http://www.apprenticeshipindia.gov.in goods Apprenticeship Registraton Number(ARN).

3. SSC మార్కుల జాబితా.

4. IT.I. మార్కులు (కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోజ్ NCVT సర్టిఫికేట్ చమత్కారమైన

5. కుల ధృవీకరణ పత్రము SC/ST/BC (పర్మనెంట్ సర్టిఫికేట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల ధృవీకరణ పత్రము)

6. వికలాంగులైనచో ధృవీకరణ పత్రము

7. మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో ధృవీకరణ పత్రము villy

8. NCC మరియు Sports ఉన్నచో సంబంధిత ధృవీకరణ పత్రము లు మరియు

9. ఆధార్ కార్డు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అప్లికేషన్ పంపించిన చిరునామా :- ప్రిన్సిపాల్,

జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ,

కాకుటూరు, వెంకాచలం మండలం

SPSR నెల్లూరు జిల్లా. పిన్: 524320.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp Group Click Here 
Join Telegram Group Click Here
Youtube Channel Link Click Here   

🛑Notification Pdf Click Here  

🛑Official Webpage  Link Click Here

🛑Online Apply Link Click Here

➡మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Comment

Unsubscribe to no longer receive posts from Telugu Jobs Point.
Change your email settings at manage subscriptions.

Trouble clicking? Copy and paste this URL into your browser:
https://telugujobspoint.com/2023/08/31/apsrtc-apprenticeship-recruitment-2023-in-telugu-latest-rtc-jobs/

WordPress.com and Jetpack Logos

Get the Jetpack app to use Reader anywhere, anytime

Follow your favorite sites, save posts to read later, and get real-time notifications for likes and comments.

Download Jetpack on Google Play Download Jetpack from the App Store
WordPress.com on Twitter WordPress.com on Facebook WordPress.com on Instagram WordPress.com on YouTube
WordPress.com Logo and Wordmark title=

Automattic, Inc. - 60 29th St. #343, San Francisco, CA 94110  

at August 31, 2023
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Last day to apply for IBM Z even get free badges

Get your free IBM badges LAST DAY TO APPLY! IBM Z TheHuntIsOn Challenge 2025 Benefits of the IBM Z TheHuntIsOn Challen...

  • Last day to apply for IBM Z even get free badges
    Get your free IBM badges LAST DAY TO APPLY! IBM Z TheHuntIsOn Challenge 2025 Benefits of the IBM Z TheHuntIsOn Challen...
  • [New post] Italy Visa: Italy Visa Application- Complete Guide
    Kwajo...
  • Netherlands Government Visa Sponsorship Jobs 2024
    Read on blog or  Reader ...

Search This Blog

  • Home

About Me

jobalertdigest
View my complete profile

Report Abuse

Blog Archive

  • April 2025 (1)
  • March 2025 (2)
  • February 2025 (3)
  • December 2024 (1)
  • September 2024 (537)
  • August 2024 (903)
  • July 2024 (636)
  • June 2024 (704)
  • May 2024 (686)
  • April 2024 (802)
  • March 2024 (982)
  • February 2024 (2561)
  • January 2024 (3282)
  • December 2023 (3227)
  • November 2023 (3184)
  • October 2023 (3235)
  • September 2023 (3168)
  • August 2023 (3221)
  • July 2023 (3135)
  • June 2023 (2538)
  • May 2023 (2691)
  • April 2023 (2886)
  • March 2023 (3207)
  • February 2023 (2913)
  • January 2023 (3149)
  • December 2022 (2728)
  • November 2022 (2855)
  • October 2022 (2894)
  • September 2022 (2879)
  • August 2022 (2561)
  • July 2022 (2829)
  • June 2022 (2689)
  • May 2022 (2919)
  • April 2022 (2726)
  • March 2022 (2696)
  • February 2022 (2166)
  • January 2022 (2183)
  • December 2021 (2242)
  • November 2021 (3175)
  • October 2021 (2182)
Powered by Blogger.