[New post] High Court Job Recruitment 2023 : Age 47 Yrs లోపు హైకోర్టు లో జూ.అసిస్టెంట్, అటెండర్, టైపిస్ట్ నోటిఫికేషన్ విడుదల | 34,580 వేలు నెలకు జీతం ఇస్తారు || AP High Court Jobs Notification 2023 || Latest Jobs in Telugu
Vanaja posted: " High Court Job Recruitment 2023 : Age 47 Yrs లోపు హైకోర్టు లో జూ.అసిస్టెంట్, అటెండర్, టైపిస్ట్ నోటిఫికేషన్ విడుదల | 34,580 వేలు నెలకు జీతం ఇస్తారు || AP High Court Jobs Notification 2023 || Latest Jobs in Telugu AP High Court Junior Assistant & " Telugu Jobs Point
High Court Job Recruitment 2023 : Age 47 Yrs లోపు హైకోర్టు లో జూ.అసిస్టెంట్, అటెండర్, టైపిస్ట్ నోటిఫికేషన్ విడుదల | 34,580 వేలు నెలకు జీతం ఇస్తారు || AP High Court Jobs Notification 2023 || Latest Jobs in Telugu
AP High Court Junior Assistant & Office Subordinate Jobs Requirement 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. అప్లికేషన్ A.P. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్ https://apslsa.ap.nic.inలో 30-08-2023 నుండి 14-09-2023 వరకు అందుబాటులో ఉంటుంది. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ 5.00 p.m. 14-09-2023న. దరఖాస్తు సమర్పణ యొక్క ఇతర పద్ధతులు ఏవీ పరిగణించబడవు. పోస్ట్‌ల కోసం వివరణాత్మక పరీక్ష షెడ్యూల్, A.P. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్ https://apsisa.ap.nic.inలో పోస్ట్ చేయబడుతుంది, దరఖాస్తుదారులు https://apslsa.ap.nic అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. .in. రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే వరకు అన్ని దశలు/ఫలితాలపై తమను తాము అప్‌డేట్ చేయడానికి. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనో-కమ్-టైపిస్ట్‌లు & ఆఫీస్ సబార్డినేట్ లో జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ A.P.హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 05 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగ అవకాశం వస్తుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు
ఆర్గనైజేషన్ పేరు
A.P.హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ లో కొత్త రిక్రూట్‌మెంట్ 2023
వయసు
18 to 42 Yrsవయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము
పోస్టుని అనుసరించ రూ 20,000/- to రూ 1,07,210/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు
అప్లికేషన్ ఫీజు లేదు.
విద్యా అర్హత
విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానము
రాత పరీక్ష లేకుండా
అప్లై విధానము
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ 20,000/- to రూ 1,07,210/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనో-కమ్-టైపిస్ట్‌లు & ఆఫీస్ సబార్డినేట్ కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా చాలా రకాలు గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు 7th, Any డిగ్రీ ఇంగ్లీష్ టైప్ రైటింగ్-హయ్యర్ గ్రేడ్‌లో ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 14/09/2023.
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
రాత పరీక్ష సాధించడం మెరిట్ ఆధారంగా
ఇంటర్వ్యూ
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
No comments:
Post a Comment